స్వీడెన్ వాసులైన తెలుగువారికి శుభవార్త
దుర్ముఖి నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకల వివరాలు
తేదీ : ఏప్రిల్16
సమయం: 16:30-20:30
వేదిక: Tensta Träff
అందరూ ఈ విషయాన్ని మీ క్యాలెండర్లో చేర్చుకొని తమ సాంస్కృతిక ప్రదర్శనల తో సిద్దం కాగలరు.
కార్యక్రమం
యొక్క మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయబడును.
సంప్రదించవలసిన ఈమెయిల్: swedentelugucommunity@gmail.com
Details of Ugadi
2016 celebrations
Date: April 16
Time: 16:30-20-30
Venue: Tensta Träff
More details will follow soon.
Email:
swedentelugucommunity@gmail.com
No comments:
Post a Comment