స్వీడెన్ తెలుగు కమ్యూనిటీ సభ్యులకు శుభవార్త.
ఉగాది 2015 వేడుకలను 28
మార్చి తేదీన తోటి సభ్యులతొ కలసి జరుపుకొనుటకు నిశ్చయమయినది.
సభ్యులందరు తమ తమ
సాంస్కృతిక ప్రదర్శనలతొ సిద్ధం కావలసిందిగా మనవి.
మరిన్ని వివరాలు త్వరలో
తెలియచేయబడును.
Dear STCers,
Good news to all the community members, looking forward to hear on Ugadi
2015 celebrations.
The date for our community celebrations is 28th March.
Members are requested to actively plan for cultural performances. A
seperate notification will come to capture the entries.
More updates will follow soon.
Warm Regards,
స్వీడన్ తెలుగు కమ్యూనిటీ
Sweden Telugu Community
No comments:
Post a Comment