Thursday, February 19, 2015

వేడుకలకై కలసి పనిచేసేందుకు పిలుపు (Lets us do it together) - STC ugadi 2015 preparations






రోజూ వారి పనులకు విభిన్నంగా, ఒక క్రొత్త కార్యక్రమంలో తోటి వారితో కలసి పాలుపంచుకొనే అవకాశాన్ని వినియోగించుకుందాం, ఒక క్రొత్త అనుభూతిని పొందుదాం. ఉగాది 2015 వేడుకలకై కలసి పనిచేద్దాం రండి.

మీ అభిరుచిని ఇలా తెలియజేయండి

Preparations leading up to STC ugadi 2015 celebrations do bring us an opportunity to build camaraderie among our community members by means of doing things shoulder-to-shoulder and hand-in-hand.
Aspiring to break out of mundane chores of every day life and indulge in doing something different, exhibit your skills (food,arts,organizing activities etc.), bond with other members of community ?? Express your intention to join the various teams that focus on specific functions. Please fill the  google form  with your areas of interest.

Welcome aboard.

Sunday, February 8, 2015

ఉగాది వేడుకలు 2015 ( Ugadi 2015 Celebrations)


స్వీడెన్ తెలుగు కమ్యూనిటీ సభ్యులకు శుభవార్త.

ఉగాది 2015 వేడుకలను 28 మార్చి తేదీన తోటి సభ్యులతొ కలసి జరుపుకొనుటకు నిశ్చయమయినది.
సభ్యులందరు తమ తమ సాంస్కృతిక ప్రదర్శనలతొ సిద్ధం కావలసిందిగా మనవి. 

మరిన్ని వివరాలు త్వరలో తెలిచేయబడును.



Dear STCers,

Good news to all the community members, looking forward to hear on Ugadi 2015 celebrations.

The date for our community celebrations is 28th March. 

Members are requested to actively plan for cultural performances. A seperate notification will come to capture the entries.

More updates will follow soon.

Warm Regards,
స్వీడన్ తెలుగు కమ్యూనిటీ

Sweden Telugu Community